మీ వెబ్‌సైట్‌ను మొదటి ప్రయత్నంతోనే మీరే సృష్టించుకోవడానికి, అన్నిరకాల విభాగాల కోసం ముందుగా నిర్మించిన బ్లాక్‌లను తీసుకుని కలుపుకుని ఇంకా 63 అనుకూలించదగిన అంశాలు మరియు ఆకర్షణీయమైన సొంత డిజైన్స్ ను జోడించుకోవచ్చు.
గ్రూవ్ ఫన్నెల్, గ్రూవ్ పేజెస్ ఎలాపని చేస్తుంది, అసలు ఈ గ్రూవ్ ప్లాట్ఫారం లో ఉండే ఏ ఏ టూల్స్ దేనికి ఉపయోగ పడతాయో తెలుసుకునే అవకాశం ఈ కింద ఉన్న "గ్రూవ్ లోగో" ను క్లిక్ చేసి ఉచిత "వెబినార్" కు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ మెయిల్ కు వచ్చే లింక్ ద్వారా ఉచితంగా వెబినార్ లో ఎన్నో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ విషయాలు తెలుసుకోవచ్చు..
"గ్రూవ్" ప్రతి వ్యక్తికీ వ్యాపార ఆలోచనలు రేకెత్తించడం మరియూ ఇప్పుడు చేస్తున్న వ్యాపారానికి అదనంగా అవసరమైన స్వేచ్ఛను అందిస్తుంది...
Make Sure Your Sound Is Turned ON!
గ్రూవ్ పేజీలు:
ప్రధాన వెబ్ పేజీ/కంపెనీ ల్యాండింగ్ పేజీని నిర్మించడానికి ( గ్రూవ్ పేజీల టెంప్లేట్‌ను బేస్‌గా ఉపయోగించి, ఆపై కంటెంట్ కు అవసరమైన విధంగా సవరించవచ్చు)
గ్రూవ్ ఫన్నెల్స్
కోర్సుల సేల్స్ పేజీలను, లీడ్ ఫన్నేల్ పేజెస్, ప్రోడక్ట్ ఫన్నేల్ పేజెస్, థ్యాంక్స్ యూ పేజెస్, ఇన్విటేషన్ ఫన్నేల్, వెబినార్ ఫన్నేల్ ఇంకా మరెన్నో రూపొందించడానికి..
గ్రూవ్ సెల్:
కోర్సులు, డిజిటల్ ప్రొడక్ట్స్, ఫిజికల్ ప్రొడక్ట్స్ మరియు అనుబంధ ఉత్పత్తులను విక్రయించడానికి..
గ్రూవ్ మెంబర్:
అన్ని విధాలా సభ్యులు /కోర్సులను స్టోర్ చేసే సిస్టమ్ యొక్క మెథడ్..
గ్రూవ్ వీడియో:
కోర్సులు, ప్రొడక్ట్ వీడియోలు అన్ని రకాల వీడియోలను నిల్వ చేయడానికి...
గ్రూవ్ అనుబంధం
మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేయడానికి మరియు కోర్సు సృష్టికర్తలకు చెల్లించే అఫిలియేషన్ నిర్మాణాన్ని కలిగి ఉండటానికి.
మా మిషన్
ప్రపంచ స్థాయి విద్య మరియు శిక్షణ ద్వారా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మరియు దక్షిణ భారతంలో ఉన్న వ్యాపారవేత్తలను వారి సామర్థ్యాన్ని సాధించడానికి వారిని శక్తివంతం చేయడం. (100% గ్రూవ్ పై తయారు చేయబడింది మాత్రమే)
నా దృష్టి:
నేను మన ప్రాంతంలో ఉన్న వ్యాపార, కోచింగ్ నిపుణులచే 100 ఆన్‌లైన్ కోర్సులను కూడా నిక్షిప్త పరిచే లక్ష్యంతో ఉన్నాను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక మిలియన్ మంది తెలుగు వ్యక్తులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ప్రభావితం చేయాలని నా ఆలోచన.
ఈ లెర్నింగ్ పోర్టల్‌ను నేను నేర్చుకుని, మరికొంతమందికి అందచేయడానికి నాకు శక్తినిచ్చి ఎన్నో మెళుకువలతో తర్ఫీదు ఇచ్చిన మెంటార్స్ కు ధన్యవాదాలు... మైక్ ఫిల్సైమ్, డేవిడ్ లెమన్, డోనా ఫాక్స్, టామ్ బీల్, రిడ్జ్లీ, సైమన్ లియోంగ్, నికోలస్ మాకింతోష్.. మరియు నాకు అర్థంకానప్పుడు ప్రాక్టికల్గా ఎంతో నేర్పిన మెంటార్
మన్నూ ప్రసాద్ కు ప్రత్యేక ధన్యవాదాలు..
సపోర్ట్ టీమ్‌కి, నా సహచర గ్రూవ్ మెంబెర్స్ కు ధన్యవాదాలు..